Homeహైదరాబాద్latest NewsThalapathy Vijay : దళపతి విజయ్ లాస్ట్ మూవీ.. రిలీజ్ డేట్ ఫిక్స్..ఎప్పుడుంటే..?

Thalapathy Vijay : దళపతి విజయ్ లాస్ట్ మూవీ.. రిలీజ్ డేట్ ఫిక్స్..ఎప్పుడుంటే..?

Thalapathy Vijay : దళపతి విజయ్ (Thalapathy Vijay) ప్రస్తుతం తన చివరి సినిమాగా ”జ‌న నాయ‌గన్” చేస్తున్నాడు.ఈ సినిమాకి హెచ్. వినోత్‌ దర్శకత్వం వహిస్తున్నాడు. తాజాగా ఈ సినిమా రిలీజ్ తేదిని చిత్రబృందం రిలీజ్ చేసింది. ఈ సినిమా వచ్చే ఏడాది జనవరి 9న విడుదల కానుందని చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. ఈ సినిమా పక్క పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతుంది. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం చివరి దశలో ఉంది. మే నాటికి ఈ సినిమా షూటింగ్ ను పూర్తి చేయాలని బృందం యోచిస్తోంది. ఈ సినిమాలో బాబీ డియోల్, పూజా హెగ్డే, గౌతమ్ మీనన్, ప్రియమణి, మమితా బైజు తదితరులు నటిస్తున్నారు. ఈ సినిమాని కె.వి.ఎన్‌ ప్రొడక్షన్స్ నిర్మిస్తుంది.

Recent

- Advertisment -spot_img