Homeహైదరాబాద్latest Newsఓటీటీలోకి వచ్చిన ‘తంగలాన్‌’.. స్ట్రీమింగ్‌ ఎక్కడంటే..?

ఓటీటీలోకి వచ్చిన ‘తంగలాన్‌’.. స్ట్రీమింగ్‌ ఎక్కడంటే..?

విక్రమ్‌ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘తంగలాన్‌’ ఓటీటీలోకి వచ్చేసింది. తాజాగా నెట్‌ప్లిక్స్‌ వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది. తమిళ, తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో ఇది స్ట్రీమింగ్‌ అవుతోంది. పా.రంజిత్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో మాళవిక మోహనన్‌, పార్వతి తిరువొత్తులు ఇందులో కీలక పాత్రలు పోషించారు. ఆగస్టు 15న థియేటర్లలో విడుదలైంది. బాక్సాఫీస్ వద్ద రూ.100 కోట్లకుపైగా కలెక్షన్లు రాబట్టినట్లు టాక్.

Recent

- Advertisment -spot_img