Homeహైదరాబాద్latest Newsవైశ్య కార్పొరేషన్​ ఏర్పాటు చేసినందుకు ధన్యవాదాలు

వైశ్య కార్పొరేషన్​ ఏర్పాటు చేసినందుకు ధన్యవాదాలు

– మంత్రి పొంగులేటిని కలిసిన ఆర్యవైశ్యులు

ఇదే నిజం గొల్లపల్లి: జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలానికి చెందిన ఆర్యవైశ్యులు గురువారం మంత్రి పొంగులేటిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం వైశ్య కార్పొరేషన్​ ఏర్పాటు చేయడం పట్ల కృత జ్ఞతలు తెలిపారు. అనంతరం మంత్రిని కలిసి ధన్యవాదాలు తెలిపారు. గొల్లపల్లిలో వైశ్య వృద్ధుల కోసం 30 గుంటల జాగా కేటాయించాలని వారు మంత్రిని కోరారు. మంత్రిని కలిసిన వారిలో కట్కం భాస్కర్, ఎల్లంకి రమేష్, రేణిగుంట రాజేశం, తదితరులు పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img