Homeహైదరాబాద్latest Newsనా జీవితాన్ని మార్చేసింది ఆ చిత్రమే: అల్లు అర్జున్

నా జీవితాన్ని మార్చేసింది ఆ చిత్రమే: అల్లు అర్జున్

టాలీవుడ్‌కు ‘ఆర్య’ ఓ మలుపు అని ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ అన్నాడు. ఆయన హీరోగా నటించిన ‘ఆర్య’ చిత్రం రీసెంట్ గా 20 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా బన్నీ మాట్లాడుతూ.. ‘‘నా జీవితాన్ని మార్చేసిన చిత్రం ఆర్య. నా జీవితాన్ని ప్రభావితం చేసిన దర్శకుడు సుకుమార్‌. ‘ఆర్య’ అనే సినిమా నా కెరీర్‌ని ట్రాక్‌లోకి తీసుకొచ్చింది’’ అని తెలిపాడు.

Recent

- Advertisment -spot_img