Homeహైదరాబాద్latest Newsమహిళలకు అదిరే శుభవార్త.. తక్కువ ధరకే బంగారం.. తులం ఎంతంటే..?

మహిళలకు అదిరే శుభవార్త.. తక్కువ ధరకే బంగారం.. తులం ఎంతంటే..?

ఇటీవలి కాలంలో బంగారం ధరలు హెచ్చు తగ్గులు కనిపిస్తున్నాయి. అయితే గత రెండు రోజుల నుంచి బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ వంటి ప్రధాన నగరాల్లో 22 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) ధర రూ. 71,140 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) ధర రూ. 77,890 గా ఉంది. అదేవిధంగా కిలో వెండి ధర రూ. 1,00,000 గా ఉంది.

Recent

- Advertisment -spot_img