Homeహైదరాబాద్latest Newsప్రయాణికుల భద్రత కల్పించడమే లక్ష్యం: ఎస్సై వెంకటేశం

ప్రయాణికుల భద్రత కల్పించడమే లక్ష్యం: ఎస్సై వెంకటేశం

ఇదేనిజం, కల్హేర్: ప్రయాణికులకు భద్రత, భరోసా కల్పించడమే పోలీసుల లక్ష్యమని కల్హేర్ ఎస్సై వెంకటేశం అన్నారు.గురువారం మహాదేవుపల్లి కూడలిలో ఆటోలకు క్యూఆర్ కోడ్,మై ఆటో ఈజ్ సేఫ్ స్టిక్కర్లు అతికించారు. ఈ సందర్బంగా ఎస్సై వెంకటేశం మాట్లాడుతూ. ప్రయాణికులు ఈ స్టిక్కర్ ను ఫోన్ లో స్కాన్ చేయగానే ఆటో డ్రైవర్, ఆటో వివరాలు కనిపిస్తాయన్నారు.అత్యవసర సమయల్లో ఏదైనా సమస్య ఉంటే పిర్యాదు చేయవచ్చున్నారు.

Recent

- Advertisment -spot_img