Homeహైదరాబాద్latest News'హరిహర వీరమల్లు' ఆగమనం అప్పుడే.. విడుదల తేదీ ప్రకటించిన మేకర్స్..!

‘హరిహర వీరమల్లు’ ఆగమనం అప్పుడే.. విడుదల తేదీ ప్రకటించిన మేకర్స్..!

పవన్‌‌కల్యాణ్‌ హీరోగా రూపొందుతున్న మూవీ ‘హరిహర వీరమల్లు’. ఈ సినిమా తొలి భాగాన్ని వచ్చే ఏడాది మార్చి 28న విడుదల చేయనున్నట్లు మేకర్స్ పోస్టర్ విడుదల చేశారు. సోషల్ మీడియా వేదికగా మేకర్స్ ఈ మచ్ అవేటెడ్ గుడ్ న్యూస్ వెల్లడించారు. అంతేకాదు ఈ రోజు నుంచే పవన్ తిరిగి ఈ సినిమా షూటింగ్ మొదలుపెట్టడం విశేషం.

spot_img

Recent

- Advertisment -spot_img