Homeహైదరాబాద్latest Newsకుళ్ళిపోయిన స్థితిలో గుర్తు తెలియని మహిళ మృతదేహం లభ్యం

కుళ్ళిపోయిన స్థితిలో గుర్తు తెలియని మహిళ మృతదేహం లభ్యం

ఇదేనిజం, రాయికల్: జగిత్యాల జిల్లా, రాయికల్ మండలంలోని తాట్లవాయ్ అడవి ప్రాంతంలో కుళ్ళిపోయిన స్థితిలో మహిళ మృతదేహం లభ్యం అయ్యింది. ఘటన స్థలానికి పోలీసులు చేరుకున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సిఉంది.

Recent

- Advertisment -spot_img