Homeఆంధ్రప్రదేశ్ఒక రోజంతా వరద నీటిలో ఉన్న బాలుడు.. కాళ్ల కండరాలను తినేసిన బాక్టీరియా..!

ఒక రోజంతా వరద నీటిలో ఉన్న బాలుడు.. కాళ్ల కండరాలను తినేసిన బాక్టీరియా..!

జగ్గయ్యపేటలో భవదీప్ కుటుంబం ఉండే ఇంట్లోకి వరదనీరు వచ్చింది. మరుసటిరోజు నీరు తగ్గే వరకు ఆ బాలుడు నీటిలోనే ఉన్నాడు. అదేరోజు రాత్రి నుంచి వణుకు, చలి, జ్వరం వచ్చింది. డెంగీ బారినపడినట్లు స్థానిక ఆసుపత్రి వైద్యులు గుర్తించారు. అయితే అతడి తొడల నుంచి అరికాళ్ల వరకు వాపులు రావడంతో విజయవాడలోని కార్పొరేట్ ఆసుపత్రిలో చేర్పించారు. కాళ్ల కండరాలను సూక్ష్మక్రిములు తినేశాయని అక్కడి వైద్యులు గుర్తించారు.

Recent

- Advertisment -spot_img