Homeహైదరాబాద్latest Newsఆర్నెళ్లుగా కొనసాగుతోన్న మారణహోమం..ఆగేదెప్పుడో?

ఆర్నెళ్లుగా కొనసాగుతోన్న మారణహోమం..ఆగేదెప్పుడో?

Israel-Hamas war : ఇజ్రాయెల్ – హమాస్ యుద్ధానికి ఇవాళ్టికి ఆరునెలలు పూర్తయ్యాయి. ఆరు నెలలుగా జరుగుతోన్న మారణహోమంలో దాదాపు 33వేల మంది ప్రాణాలు కోల్పోయారు. ‘ఆపరేషన్ అల్ – అక్సా ‘పేరుతో 2023 అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌పై హమాస్ దాడి మొదలు పెట్టింది. ప్రతిగా ఇజ్రయెల్ హమాస్‌పై వరుసగా దాడి చేస్తోంది.

Recent

- Advertisment -spot_img