Homeహైదరాబాద్latest NewsShakib Al Hasan: బంగ్లాదేశ్ ఆల్‌రౌండర్‌ షకీబ్‌ అల్‌ హసన్‌పై హత్య కేసు.. అసలు జరిగిందంటే..?

Shakib Al Hasan: బంగ్లాదేశ్ ఆల్‌రౌండర్‌ షకీబ్‌ అల్‌ హసన్‌పై హత్య కేసు.. అసలు జరిగిందంటే..?

బంగ్లాదేశ్ ఆల్‌రౌండర్‌ షకీబ్‌ అల్‌ హసన్‌పై హత్య కేసు నమోదైంది. బంగ్లా అల్లర్లకు సంబంధించిన వ్యవహారంలో షకీబ్‌పై పోలీసులు అభియోగాలు మోపారు. ఈ మేరకు స్థానిక మీడియాలో కథనాలు వెలువరించింది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఎంపీగా ఎన్నికైన షకీబ్‌.. హసీనా రాజీనామాతో పదవిని కోల్పోయాడు.

Recent

- Advertisment -spot_img