Homeహైదరాబాద్latest Newsలోక్‌సభలో జమిలి బిల్లు ప్రవేశపెట్టిన కేంద్రం..!

లోక్‌సభలో జమిలి బిల్లు ప్రవేశపెట్టిన కేంద్రం..!

కేంద్ర కేబినెట్ ఆమోదించిన జమిలి ఎన్నికల రాజ్యాంగ సవరణ బిల్లును మంగళవారం లోక్‌సభలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ‘ఒకే దేశం.. ఒకే ఎన్నిక’ పేరుతో తేనున్న 12వ రాజ్యాంగ సవరణ బిల్లును కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మోఘ్ వాల్ సభలో ప్రవేశపెట్టారు. దీనిని సంయుక్త పార్లమెంటరీ స్థాయి సంఘానికి సిఫార్సు చేయనున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టడంపై కాంగ్రెస్, సమాజ్ వాదీ పార్టీలు వ్యతిరేకించాయి.

Recent

- Advertisment -spot_img