Homeహైదరాబాద్latest Newsజగన్‌పై దాడిని సీరియస్‌గా తీసుకున్న కేంద్ర ఎన్నికల సంఘం..

జగన్‌పై దాడిని సీరియస్‌గా తీసుకున్న కేంద్ర ఎన్నికల సంఘం..

వీఐపీల భద్రతలో వరుస వైఫల్యాలపై కేంద్ర ఎన్నికల సంఘల ఆరా తీసింది. చిలకలూరిపేటలో ప్రధాని సభ, సీఎం జగన్ రోడ్‌షోలో భద్రతా వైఫల్యంపై ప్రశ్నలు లేవనెత్తింది. రాజకీయ హింసాత్మక ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఈసీ కోరింది. ప్రధాని సభలో భద్రతా వైఫల్యంపై ఇప్పటికే ఐజీ, ఎస్పీపై బదిలీ వేటు పడింది. జగన్ రోడ్‌షోలో భద్రతా వైఫల్యంపై అధికారులపై చర్యలు తీసుకునే అవకాశం ఉంది.

Recent

- Advertisment -spot_img