Homeహైదరాబాద్latest Newsబతుకమ్మ పండుగను మరిచిపోయిన కాంగ్రెస్‌ సర్కార్‌..!

బతుకమ్మ పండుగను మరిచిపోయిన కాంగ్రెస్‌ సర్కార్‌..!

తెలంగాణ అంటే బతుకమ్మ.. బతుకమ్మ అంటే తెలంగాణ. స్వరాష్ట్రం సిద్ధించిన తర్వాత ప్రపంచ ఖ్యాతిగాంచిన మన బతుకమ్మ పండుగను నేడు కాంగ్రెస్‌ సర్కార్‌ మరిచిపోయింది. ఆడబిడ్డల అతిపెద్ద వేడుక అయిన బతుకమ్మ పండగకు కనీస ఏర్పాట్లు చేయకుండా చిన్నచూపు చూస్తుంది. ఎన్నికల్లో మహిళల ఓట్లతో గెలిచి.. ఇప్పుడు ఆడబిడ్డలు ఘనంగా జరుపుకొనే బతుకమ్మనే పక్కన పెట్టేసింది. ‘కూల్చుడు సంబురం’లో పడి ‘బతుకమ్మ సంబురాల’ను మరుగున పడేసింది.

Recent

- Advertisment -spot_img