Homeఆంధ్రప్రదేశ్రోజూ టీ ఖర్చులే రూ.4 లక్షలా.. వైసీపీ హయాంలో జరిగిన ఖర్చుల పై నెట్టింట ఓ...

రోజూ టీ ఖర్చులే రూ.4 లక్షలా.. వైసీపీ హయాంలో జరిగిన ఖర్చుల పై నెట్టింట ఓ వార్త వైరల్..!

ఏపీలో వైసీపీ హయాంలో జరిగిన ఖర్చులపై ఓ వార్త నెట్టింట వైరలవుతోంది. దీని ప్రకారం.. వైసీపీ పాలనలో అధికారులతో రివ్యూ మీటింగ్‌లు నిర్వహించినపుడు కేవలం టీ, స్నాక్స్ ఖర్చులే రోజుకు రూ.4.12 లక్షల మేర ఖర్చు చేసినట్లు పేర్కొన్నారు. దీనికి సంబంధించిన ఓ స్క్రీన్ షాట్‌ సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతోంది. దీనిపై వైసీపీ శ్రేణులు ఏ విధంగా స్పందిస్తాయో చూడాలి.

Recent

- Advertisment -spot_img