Homeహైదరాబాద్latest NewsViral: ఫ్లైట్‌లోనే పని కానిచ్చేసిన జంట

Viral: ఫ్లైట్‌లోనే పని కానిచ్చేసిన జంట

విమానంలో ఓ జంట చేసిన పని నెట్టింట వైరలవుతోంది. సీట్లు ఖాళీగా ఉండడం గమనించిన సదరు కపుల్.. వాటిలోనే రొమాన్స్‌లో మునిగి తేలింది. ఇతర ప్రయాణికులు ఉన్నారన్న విషయాన్నే విస్మరించి.. కౌగిలింతలు, ముద్దులతో రెచ్చిపోయింది. ఈ తతంగాన్ని పక్కనే మరో ప్రయాణికుడు వీడియో తీసి.. సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేయడంతో అది వైరల్‌గా మారింది. ఈ ఘటన అమెరికాలో జరిగినట్లు తెలుస్తోంది.

Recent

- Advertisment -spot_img