Homeహైదరాబాద్latest Newsసరైన ఆధారాలు లేవని.. రిషితేశ్వరి కేసును కొట్టివేసిన కోర్టు

సరైన ఆధారాలు లేవని.. రిషితేశ్వరి కేసును కొట్టివేసిన కోర్టు

వరంగల్ జిల్లాకు చెందిన రిషితేశ్వరి 2015 జులై 14న ఏపీ నాగార్జున యూనివర్సిటీలోని హాస్టల్లో ఆత్మహత్య చేసుకుంది. ర్యాగింగ్ కారణంగానే ఆమె ఆత్మహత్యకు పాల్పడినట్లు సూసైడ్ నోట్‌లో పేర్కొంది.ర్యాగింగ్, వేధింపుల వల్లే తమ కూతురు చనిపోయిందంటూ ఆమె తల్లిదండ్రులు అప్పటి నుంచి న్యాయం కోసం పోరాడుతున్నారు. అయితే రిషితేశ్వరి కేసును సరైన సాక్ష్యాధారాలు లేని కారణంగా గుంటూరు జిల్లా కోర్టు కొట్టివేసింది.

Recent

- Advertisment -spot_img