బిల్కిస్ బానో కేసులో సుప్రీంకోర్టు చరిత్రాత్మిక తీర్పును ఇచ్చిన విషయం తెలిసిందే. సుప్రీంకోర్టు దోషులకు తిరిగి శిక్షను ఖరారు చేసింది. 2002లో గుజరాత్ లో గోద్రా రైలు ప్రయాణంలో హిందువులపై జరిగిన మారణకాండ ఆ తదనంతరం.. ముస్లీంలను దొరికన వాళ్లను దొరికనట్లే హత్యలు, ఆరాచాకాలు సృష్టించారు.
ఇది కూడా చదవండి: వారికి తెలంగాణ ప్రభుత్వం రూ.5,00,000.. మీరు అర్హులేనా
అదే సమయంలో.. బిల్కిస్ బానో ఇంట్లోకి చొరబడి పసిపాపతో సహా ఏడుగురిని దారుణంగా హత్య చేశారు. అంతేగాక ఐదు నెలల గర్భవతిని అని కూడా చూడకుండా రేప్ చేసి మారణకాండ సృష్టించారు. అయితే నేరస్తులు గుజరాత్ ప్రభుత్వం సహకారంతో 2022 ఆగస్టు 15 న బయటకు వచ్చారు. దీనిపై ఇటీవల సుప్రీంకోర్టు మందలించి తిరిగి నేరస్తులకు శిక్ష ఖరారు చేసి చరిత్రాత్మిక తీర్పునిచ్చింది.
ఇది కూడా చదవండి: ఆడవారికి బిగ్ షాక్.. ఇక ఫ్రీ బస్సు జర్నీ కష్టమేనా..?
ఈ 20న నేరస్తులను లొంగిపోవాలని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. అయితే దోషులు ఈ 20 న లొంగిపోలేమని.. మరింత సమయం కావాలని కోరుకుంటున్నారు. మరీ సుప్రీం ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి.
ఇది కూడా చదవండి: పాపం సీఎం రేవంత్ ఇంగ్లిష్ పై ఫుల్ ట్రోల్స్.. బాధలో