Homeహైదరాబాద్latest Newsఆ దర్శకుడు నన్ను శృంగార బానిసగా వాడుకున్నాడంటూ.. నటి సంచలన ఆరోపణలు

ఆ దర్శకుడు నన్ను శృంగార బానిసగా వాడుకున్నాడంటూ.. నటి సంచలన ఆరోపణలు

తమిళ చిత్ర పరిశ్రమకు చెందిన ఒక దర్శకుడిని ఉద్దేశించి నటి సౌమ్య కీలక ఆరోపణలు చేశారు. త‌న‌ను ఆ ద‌ర్శ‌కుడు ఓ శృంగార బానిస‌గా వాడుకున్న‌ట్లు ఆమె ఆరోపించారు. అయితే ఆ ద‌ర్శ‌కుడు ఎవ‌ర‌న్న దానిపై ఆమె ఏమీ చెప్ప‌లేదు. ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘‘18ఏళ్ల వయసులో తెలిసిన వారి ద్వారా సినిమా అవకాశం వచ్చింది. దర్శకుడు నచ్చజెప్పడంతో ఇంట్లోవాళ్లు అంగీకరించారు. మొదటి మీటింగ్‌లోనే అతడి ప్రవర్తన నాకు నచ్చలేదు. కొంతకాలానికి అతడు నాతో అసభ్యంగా ప్రవర్తించడం మొదలుపెట్టాడు. వాళ్లావిడ లేని సమయంలో నాపై అత్యాచారానికి పాల్పడ్డాడు’’ అని కీలక వ్యాఖ్యలు చేశారు.

Recent

- Advertisment -spot_img