Homeహైదరాబాద్latest Newsవర్షాలు పడుతున్న వడ్లు తరలింపులో జిల్లా అధికారులు తీవ్ర నిర్లక్ష్యం

వర్షాలు పడుతున్న వడ్లు తరలింపులో జిల్లా అధికారులు తీవ్ర నిర్లక్ష్యం

ఇదే నిజం, ధర్మపురి టౌన్: జగిత్యాల జిల్లా బీర్పూర్ మండల కేంద్రంలో సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వడ్ల కొనుగోలు కేంద్రంలో మందకొడిగా సాగుతున్న వడ్ల కొనుగోలు పట్టించుకోని అధికారులు వర్షాలు వస్తే మా పరిస్థితి ఏమిటి అని బాధపడుతున్న రైతులు ఇదే నిజం రిపోర్టర్ డిసిఓ కు ఫోన్ చేయగా ఎలాంటి స్పందన లేదు.

Recent

- Advertisment -spot_img