Homeతెలంగాణపేదవాడి ఇంటి కల సాకారమే ప్రభుత్వ ద్యేయం

పేదవాడి ఇంటి కల సాకారమే ప్రభుత్వ ద్యేయం

రాజేంద్రనగర్, ఇదేనిజం – ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఇంద్రారెడ్డి నగర్లో నివసిస్తున్న పేదలకు డబల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణం నిమిత్తం పోసిషన్ పత్రాలు పంపిణీ చేశారు ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మన తెలంగాణ ప్రభుత్వం పేదవారికి సరైన నివాస యోగ్యం అయినా వసతి కల్పించాలనే ఉదేశ్యంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పథకం ఇదని, తెలంగాణలో ఇల్లు లేని వారు ఉండకూడదని, పేదవాడి స్వప్నం సొంత ఇల్లు దానిని మన ప్రభుత్వం నెరవేరుస్తుదాని అన్నారు కార్యక్రమంలో ఆర్​డీవో చంద్రకళ, తహసీల్దార్ చంద్రశేఖర్, డబుల్​ ఇండ్ల డీఈ శ్రీనివాస్, కార్పొరేటర్ శ్రీలత, డివిజన్ అధ్యక్షుడు ధర్మ రెడ్డి, జాగృతి శ్రవణ్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Recent

- Advertisment -spot_img