Homeహైదరాబాద్latest Newsమద్యం మత్తులో డ్రైవర్.. వంట గదిలో దూసుకొచ్చిన కారు.. దంపతులిద్దరు పైకి..!(వీడియో)

మద్యం మత్తులో డ్రైవర్.. వంట గదిలో దూసుకొచ్చిన కారు.. దంపతులిద్దరు పైకి..!(వీడియో)

అమెరికాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. అరిజోనాలో మార్కస్ హోల్‌బెర్గ్, సబ్రినా రివెరా దంపతులు.. స్థానిక ప్రాంతంలో నివాసం ఉంటున్నారు. దంపతులిద్దరు వంటింట్లో ఉన్న సమయంలో ఉన్నట్టుండి పెద్ద శబ్ధంతో ఓ కారు ఇంటి గోడలు బద్ధలు కొట్టుకుంటూ లోపలికి వచ్చింది. ఈ ప్రమాదంలో దంపతులిద్దరు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. అయితే పోలీసుల దర్యాప్తులో కారు డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నట్లు తేలింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరలవుతుంది.

Recent

- Advertisment -spot_img