CM Revanth: ఏపీలోని పోలవరం ప్రాజెక్టుతో తెలంగాణపై ప్రభావాన్ని అధ్యయనం చేయించేందుకు రేవంత్ సర్కార్ నిర్ణయించింది. ఐఐటీ హైదరాబాద్ బృందంతో అధ్యయనం చేయించాలని CM రేవంత్ అధికారులను ఆదేశించారు. నెల రోజుల్లో సమగ్ర నివేదిక సిద్ధం చేయాలన్నారు. IITH బృందంతో సమన్వయం కోసం ప్రత్యేక అధికారిని నియమించాలని సీఎం ఆదేశించారు. భద్రాచలం ఆలయానికి ఏర్పడే ముప్పుపై అధ్యయనం చేయాలన్నారు. 2022 వరదలతో భద్రాచలం ముంపునకు గురైందన్నారు.
ALSO READ
Ration Shops: రేషన్ కార్డుదారులకు గుడ్ న్యూస్.. ప్రభుత్వం కీలక ప్రకటన..!