Homeహైదరాబాద్latest Newsఈ క్రికెటర్లకు గత IPL వేలంలో కళ్లుచెదిరే ధర.. ఈ సారి కోట్లు కోల్పోయారు..!

ఈ క్రికెటర్లకు గత IPL వేలంలో కళ్లుచెదిరే ధర.. ఈ సారి కోట్లు కోల్పోయారు..!

గత IPL వేలంలో కళ్లుచెదిరే ధర పలికిన క్రికెటర్లకు ఈ సారి తక్కువ ధర వచ్చింది. ఇంగ్లాండ్ బౌలర్ సామ్‌కరన్‌ రూ.18.5 కోట్ల నుంచి రూ.2.40 కోట్లకు, స్టార్క్ రూ.24.75 కోట్ల నుంచి రూ.11.75 కోట్లకు, సమీర్ రిజ్వీ రూ.8.40 కోట్ల నుంచి రూ.95 లక్షలకు పడిపోయారు. మిచెల్‌కు 2024లో రూ.14కోట్లు, అల్జరీ జోసెఫ్‌కు రూ.11.50కోట్లు, పృథ్వీ షాకు రూ.7.50కోట్లు రాగా ఈసారి అమ్ముడుపోలేదు.

Recent

- Advertisment -spot_img