Homeహైదరాబాద్latest Newsదేశ సినీ చరిత్రలోనే తొలి మూవీ.. 'పుష్ప-2' మరో రికార్డు..!

దేశ సినీ చరిత్రలోనే తొలి మూవీ.. ‘పుష్ప-2’ మరో రికార్డు..!

భారతీయ సినీ చరిత్రలోనే తొలి మూవీగా ‘పుష్ప-2’ మరో రికార్డు సృష్టించింది. బుక్ మై షోలో అత్యధిక టికెట్లు అమ్ముడైన చిత్రంగా నిలిచినట్లు మూవీ యూనిట్ ట్వీట్ చేసింది. ఇప్పటివరకు 18 మిలియన్లకు పైగా టికెట్లు బుక్ అయినట్లు వెల్లడించింది. కాగా ఈ సినిమా ఇప్పటికే రూ.1,700 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టినట్లు సినీ వర్గాలు పేర్కొన్నాయి. 2వేల కోట్ల మార్కును దాటుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Recent

- Advertisment -spot_img