Homeహైదరాబాద్latest Newsఆ మాజీ క్రికెటర్ ఇంటిని తగలబెట్టారు.. అసలేం జరిగిందంటే..

ఆ మాజీ క్రికెటర్ ఇంటిని తగలబెట్టారు.. అసలేం జరిగిందంటే..

బంగ్లాదేశ్ అల్లర్ల నేపథ్యంలో తన పదవికి రాజీనామా చేసిన బంగ్లా మాజీ ప్రధాని షేక్ హసీనా ప్రస్తుతం భారత్‌లో ఆశ్రయం పొందుతున్నారు. బంగ్లాదేశ్‌లో నిరసనకారులు ఇంకా శాంతించడం లేదు. తాజాగా కొందరు అల్లరి మూకలు బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, ఎంపీ ముష్రఫే మోర్తాజా ఇంటికి నిప్పు పెట్టారు. ఇటీవలే ఆయన షేక్ హసీనా నేతృత్వంలోని అవామీ లీగ్ అభ్యర్థిగా పోటీ చేసి ఎంపీగా గెలుపొందారు. రిజర్వేషన్ల అంశంపై ఆయన స్పందించకపోవడంతో ఇంటిపై దాడికి దిగారు. దీంతో నిమిషాల వ్యవధిలోనే ఇల్లు కాలి బూడిదైంది.

2 1 ఇదేనిజం ఆ మాజీ క్రికెటర్ ఇంటిని తగలబెట్టారు.. అసలేం జరిగిందంటే..

Recent

- Advertisment -spot_img