Homeహైదరాబాద్latest Newsపండగ సందర్భంగా గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం.. లీటర్‌ పెట్రోల్ పై 10 రూపాయలు తగ్గింపు..

పండగ సందర్భంగా గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం.. లీటర్‌ పెట్రోల్ పై 10 రూపాయలు తగ్గింపు..

నగదు కొరత, రెండంకెల ద్రవ్యోల్బణంతో సతమతమవుతున్న పాకిస్థాన్‌ ప్రజానీకానికి ఊరటనిస్తూ ఈదుల్‌ అధా (బక్రీద్‌) పండగ సందర్భంగా అక్కడి ప్రభుత్వం లీటరు పెట్రోలుపై రూ.10.20, హైస్పీడ్‌ డీజిలు (హెచ్‌ఎస్‌డీ)పై రూ.2.33 మేర తగ్గించింది. శనివారం నుంచి అమల్లోకి వచ్చిన ఈ నిర్ణయంతో పెట్రోలు లీటరు ధర రూ.258.16, హెచ్‌ఎస్‌డీ రూ.267.89గా ఉందని ప్రధాన మంత్రి కార్యాలయం తెలిపింది.

Recent

- Advertisment -spot_img