Homeహైదరాబాద్latest Newsఏపీ అసెంబ్లీలో మూడు బిల్లులు ప్రవేశపెట్టిన ప్రభుత్వం..!

ఏపీ అసెంబ్లీలో మూడు బిల్లులు ప్రవేశపెట్టిన ప్రభుత్వం..!

ఏపీ అసెంబ్లీలో మూడు బిల్లులను ప్రభుత్వం ప్రవేశపెట్టింది. పంచాయతీ రాజ్ బిల్లు-2024, మున్సిపల్ బిల్లు-2024, ప్రభుత్వ ఉద్యోగుల బిల్లు-2024ను మంత్రులు నారాయణ, పయ్యావుల కేశవ్ ప్రవేశపెట్టారు. మరోవైపు శాసనమండలి రేపటికి వాయిదా పడింది. శాసనమండలిలో బడ్జెట్‌పై చర్చించారు. చర్చలో మంత్రులు, టీడీపీ, వైసీపీ ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. బడ్జెట్‌లో సూపర్ సిక్స్ పథకాల అమలుకు నిధులు కేటాయించలేదని వైసీపీ ఎమ్మెల్సీలు ఆరోపించారు.

Recent

- Advertisment -spot_img