దర్శకుడు వెంకట్ ప్రభు దర్శకత్వంలో దళపతి విజయ్ హీరోగా మీనాక్షి చౌదరి హీరోయిన్ గా తెరకెక్కించిన చిత్రం “ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం”. విజయ్ కెరీర్‌లో 68వ సినిమా కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. అయితే ఈ సినిమాలో విజయ్ ద్విపాత్రాభినయం చేస్తున్నట్లుగా తెలుస్తుంది. అయితే ఇప్పుడు “ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం” కోసం విజయ్ యూఎస్‌కి వెళ్లినట్లు తెలుస్తోంది. అయితే ఇప్పుడు విజయ్ యూఎస్‌కి వెళ్లినట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో కొన్ని కీలక సన్నివేశాల కోసం విజయ్ అండ్ టీమ్ యూఎస్ వెళ్లారట. కి అయితే విజయ్ ఇప్పటికే సగానికి పైగా డబ్బింగ్ పూర్తి చేసిన సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని ఏజీఎస్ స్టూడియోస్ నిర్మిస్తుంది. ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నారు.