Homeహైదరాబాద్latest Newsకుప్పకూలిన హెలికాప్టర్.. సిబ్బంది మృతి

కుప్పకూలిన హెలికాప్టర్.. సిబ్బంది మృతి

రష్యాకు చెందిన Mi-28 మిలిటరీ హెలికాప్టర్ కుప్పకూలింది. అక్కడి కలుగా ప్రాంతంలో పడిపోగా.. అందులోని సిబ్బంది మరణించినట్లు దేశ రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. హెలికాప్టర్ నిర్జన ప్రాంతంలో పడిపోవడంతో నేలపై ఎటువంటి ప్రమాదం జరుగలేదని చెప్పింది. హెలికాప్టర్ క్రాష్‌కు సాంకేతిక లోపమే కారణమని పేర్కొంది.

Recent

- Advertisment -spot_img