”ప్రేమలు” సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది మమిత బైజు. ఈ సినిమాలో తన క్యూట్ యాక్టింగ్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ భామ సౌత్ లో ఆఫర్లు వస్తున్నాయి. ప్రస్తుతం తమిళ స్టార్ హీరో విజయ్ హీరోగా నటిస్తున్న ”దళపతి 69”వ సినిమాలో మమతా బైజు కీలక పాత్ర పోషించబోతోంది. ఇటీవలే ఈ సినిమా పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైంది. తాజాగా ఈ భామ చీరకట్టులో ఉన్న ఫొటోస్ ని షేర్ చేసింది. ఈ ఫొటోస్ లో తన అందమైన చిరునవ్వుతో ఈ భామ కుర్రాళ్ల మతి పొగడుతుంది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.