Homeహైదరాబాద్latest Newsబ్రేకప్ చెప్పాడని.. మాజీ ప్రియుడిని చంపిన హీరోయిన్ సోదరి..!

బ్రేకప్ చెప్పాడని.. మాజీ ప్రియుడిని చంపిన హీరోయిన్ సోదరి..!

ప్రముఖ బాలీవుడ్ నటి నర్గీస్ ఫక్రీ సోదరి అలియాను న్యూయార్క్ పోలీసులు అరెస్ట్ చేశారు. తన మాజీ బాయ్ఫ్రెండ్ ఎడ్వర్డ్ జాకబ్స్, ఆయన స్నేహితురాలి హత్య కేసులో అలియా ప్రధాన నిందితురాలిగా ఉన్నారు. కాగా.. అలియా రెండంతస్తుల గ్యారేజీకి నిప్పంటించిందని, పొగ పీల్చడం వల్ల బాధితులు చనిపోయారని అధికారులు ఆరోపిస్తున్నారు.

Recent

- Advertisment -spot_img