Homeహైదరాబాద్latest Newsకేటీఆర్ కు షాక్ ఇచ్చిన హైకోర్టు.. ఆ వినతికి నో..!

కేటీఆర్ కు షాక్ ఇచ్చిన హైకోర్టు.. ఆ వినతికి నో..!

తెలంగాణ హైకోర్టు కేటీఆర్కు షాక్ ఇచ్చింది. లాయర్తో ఏసీబీ విచారణకు హాజరు అయ్యేందుకు అనుమతించాలన్న కేటీఆర్ వినతిని హైకోర్టు తోసిపుచ్చింది. లాయర్ను ఆయనతో పాటు కూర్చోబెట్టలేమని చెప్పింది. దూరంగా ఉండి లాయర్ గమనించేందుకు మాత్రం పర్మిషన్ ఇస్తామంది. తదుపరి విచారణను సాయంత్రం 4 గంటలకు వాయిదా వేసింది.

Recent

- Advertisment -spot_img