Homeహైదరాబాద్latest Newsబెల్లంపల్లి అభ్యర్థి వినోద్ ఇండ్లలోనూ తనిఖీలు

బెల్లంపల్లి అభ్యర్థి వినోద్ ఇండ్లలోనూ తనిఖీలు

బెల్లంపల్లి కాంగ్రెస్ అభ్యర్థి వినోద్ ఇండ్లలోనూ ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు. హైదరాబాద్​లోని వినోద్ ఇంట్లో ఐటీ అధికారుల తనిఖీలు జరుగుతున్నాయి. తెల్లవారుజామునే వచ్చిన అధికారులు… వినోద్ ఇంట్లో పలు ఫైల్స్ పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. ఐటీ దాడులకు నిరసనగా బెల్లంపల్లి, చెన్నూరులో కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు ఆందోళనలు చేస్తున్నారు.

RELATED ARTICLES

Recent

- Advertisment -spot_img