ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు ముందుగానే వస్తాయని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. రెమాల్ తుఫాన్ నైరుతి రుతుపవనాలను బలంగా లాగినట్లు పేర్కొంది. సాధారణంగా జూన్ 1 న నైరుతి రుతుపవనాలు కేరళలోకి ప్రవేశిస్తాయి. కానీ ఈ సారి ముందే వచ్చాయని ఐఎండీ తెలిపింది. వర్షాలు ముందుకు కురుస్తాయనే విషయం తెలిసి రైతులు సిద్ధమవుతున్నవారు.