Homeహైదరాబాద్latest Newsమోస్ట్ పాపులర్ స్టార్స్ జాబితా విడుదల.. అగ్రస్థానంలో ఉన్న స్టార్ హీరో, హీరోయిన్ ఎవరో తెలుసా..?

మోస్ట్ పాపులర్ స్టార్స్ జాబితా విడుదల.. అగ్రస్థానంలో ఉన్న స్టార్ హీరో, హీరోయిన్ ఎవరో తెలుసా..?

ప్రముఖ మీడియా సంస్థ ఓర్మాక్స్ మీడియా ఇటీవల అత్యంత ప్రజాదరణ పొందిన హీరో హీరోయిన్లు జాబితాను విడుదల చేసింది.సెప్టెంబర్ నెలలో అత్యధికంగా వీక్షించిన హీరోహీరోయిన్ల జాబితాను తాజాగా ప్రకటించారు. ఈ లిస్ట్‌లో కోలీవుడ్ స్టార్ దళపతి విజయ్ టాప్ వన్‌లో నిలిచాడు. రెండో స్థానంలో ప్రభాస్ ఉన్నాడు. హీరోయిన్ల జాబితాలో టాలీవుడ్ హీరోయిన్ సమంత అగ్రస్థానంలో నిలిచింది. బాలీవుడ్ హీరోయిన్ అలియాభట్‌ రెండో స్థానంలో నిలిచింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన టాప్ ప్లేస్ ఉన్న హీరోల ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.

హీరోలు జాబితా :

1. దళపతి విజయ్‌
2. ప్రభాస్‌
3. షారుక్‌ ఖాన్‌
4. అజిత్ కుమార్‌
5. ఎన్టీఆర్‌
6. అల్లు అర్జున్‌
7. మహేశ్‌బాబు
8. అక్షయ్‌ కుమార్‌
9. రామ్ చరణ్‌
10. సల్మాన్‌ ఖాన్‌

హీరోయిన్లు జాబితా :

1. సమంత
2. అలియా భట్‌
3. దీపికా పదుకొణె
4. నయనతార
5. త్రిష
6. శ్రద్ధాకపూర్‌
7. కాజల్ అగర్వాల్‌
8. సాయిపల్లవి
9. రష్మిక
10. కియారా అడ్వాణి

Recent

- Advertisment -spot_img