Homeహైదరాబాద్latest Newsఅత్యధికంగా ట్యాక్స్‌ కట్టిన టాప్‌ 20 సెలబ్రిటీల జాబితా విడుదల.. టాలీవుడ్ నుంచి ఏకైక హీరోగా...

అత్యధికంగా ట్యాక్స్‌ కట్టిన టాప్‌ 20 సెలబ్రిటీల జాబితా విడుదల.. టాలీవుడ్ నుంచి ఏకైక హీరోగా అల్లు అర్జున్.. టాప్ 1 ఎవరంటే..?

అత్యధికంగా పన్ను కట్టిన సెలబ్రిటీల లిస్ట్‌లో టాప్ 20లో రూ. 14 కోట్లతో టాలీవుడ్ నుంచి స్థానం సంపాదించుకున్న ఏకైక హీరోగా అల్లు అర్జున్ నిలిచాడు. రూ.92 కోట్లతో టాప్ 1 షారుక్‌ ఖాన్‌ నిలిచాడు. రూ.80 కోట్లతో దళపతి విజయ్‌ రెండవ స్థానంలో నిలిచాడు. రూ. 75 కోట్లతో కండల వీరుడు సల్మాన్ ఖాన్ 3వ స్థానంలో, రూ.71 కోట్లతో బిగ్ బి అమితాబ్ బచ్చన్ తర్వాత స్థానాల్లో ఉండగా.. టీమిండియా రన్ మెషిన్ కింగ్ కోహ్లీ రూ. 66 కోట్లు చెల్లిస్తూ.. 5వ స్థానంలో ఉన్నాడు. క్రికెటర్ల లిస్ట్‌లో కోహ్లీదే తొలి ప్లేస్ కావడం విశేషం.

టాప్‌ 20 లిస్ట్ ఇదే:

  • షారుక్‌ ఖాన్‌ : రూ.92 కోట్లు
  • దళపతి విజయ్‌ : రూ.80 కోట్లు
  • సల్మాన్‌ ఖాన్‌ : రూ.75 కోట్లు
  • అమితాబ్‌ బచ్చన్‌ : రూ. 71 కోట్లు
  • విరాట్‌ కోహ్లీ : రూ.66 కోట్లు
  • అజయ్‌ దేవగణ్‌ : రూ. 42 కోట్లు
  • ఎంఎస్‌ ధోనీ : రూ.38 కోట్లు
  • రణ్‌బీర్‌ కపూర్‌ : రూ.36 కోట్లు
  • హృతిక్‌ రోషణ్ : రూ.28 కోట్లు
  • సచిన్‌ టెండూల్కర్‌ : రూ.28 కోట్లు
  • కపిల్‌ శర్మ : రూ.26 కోట్లు
  • సౌరవ్‌ గంగూలీ : రూ.23 కోట్లు
  • కరీనా కపూర్‌ : రూ.20 కోట్లు
  • షాహిద్‌ కపూర్‌ : రూ.14 కోట్లు
  • మోహన్‌ లాల్‌ : రూ.14 కోట్లు
  • అల్లు అర్జున్‌ : రూ.14 కోట్లు
  • హార్దిక్‌ పాండ్యా : రూ.13 కోట్లు
  • కియారా అడ్వాణీ : రూ.12 కోట్లు
  • కత్రినా కైఫ్‌ : రూ.11 కోట్లు
  • పంకజ్‌ త్రిపాఠి : రూ.11 కోట్లు
  • ఆమిర్‌ ఖాన్‌ : రూ. 10 కోట్లు
  • రిషబ్‌ పంత్‌ : రూ.10 కోట్లు

Recent

- Advertisment -spot_img