Homeహైదరాబాద్latest Newsచల్లటి కబురు చెప్పిన వాతావరణ శాఖ.. రానున్న రెండు రోజులు తగ్గనున్న ఎండలు..!

చల్లటి కబురు చెప్పిన వాతావరణ శాఖ.. రానున్న రెండు రోజులు తగ్గనున్న ఎండలు..!

తెలంగాణ ప్రజలకు చల్లటి కబురు చెప్పిన వాతావరణ శాఖ.. రాబోయే 48 గంటల్లో రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు తగ్గుతాయని చెప్పబడింది. రాత్రి సమయంలో ఉష్ణోగ్రతలు తక్కువగా నమోదవుతాయని, ప్రజలు కొంత ఉపశమనం పొందుతారని పేర్కొన్నారు. ఉత్తర భారతదేశం నుండి వీచే చల్లని గాలులు దీనికి కారణం. మార్చి 6 మరియు 7 తేదీలలో ఉదయం ఉష్ణోగ్రతలు 10 నుండి 12 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉంటాయని.. మధ్యాహ్నం ఉష్ణోగ్రతలు 35-36 డిగ్రీల మధ్య ఉంటాయని ప్రకటించారు.

Recent

- Advertisment -spot_img