Homeహైదరాబాద్latest Newsపోలీస్ చెంపపై కొట్టిన MLA(వీడియో)

పోలీస్ చెంపపై కొట్టిన MLA(వీడియో)

ఓ ఎమ్మెల్యే పోలీస్ అధికారిపై చేయి చేసుకున్నారు. పుణెలో జరిగిన ఓ కార్యక్రమంలో బీజేపీ ఎమ్మెల్యే సునీల్ కాంబ్లే పాల్గొన్నారు. ఈ క్రమంలో ఆయన స్టేజీ దిగుతూ.. సహనం కోల్పోయి ఓ పోలీస్ అధికారి చెంపపై లాగి కొట్టారు. దీనిపై పోలీస్ అధికారి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Recent

- Advertisment -spot_img