Homeహైదరాబాద్latest Newsదారుణం.. ప్రియుడి కోసం కన్న బిడ్డను కడతేర్చిన కసాయి తల్లి..!

దారుణం.. ప్రియుడి కోసం కన్న బిడ్డను కడతేర్చిన కసాయి తల్లి..!

బిహార్ లో కన్న బిడ్డను కడతేర్చిన ఓ తల్లిని పోలీసులు అరెస్టు చేశారు. ముజఫర్‌పూర్ లో కాజల్ అనే మహిళ తన 3 ఏళ్ల కూతురు గొంతు కోసి చంపింది. అనుమానం రాకుండా మృతదేహాన్ని బ్యాగ్ లో పెట్టింది. పోలీసుల వివరాల ప్రకారం.. కాజల్ తన ప్రియుడితో కలిసి వెళ్లిపోవాలనుకుందని, కానీ తనతో పాటు తన కుమార్తెను తీసుకెళ్లడం ప్రియుడికి ఇష్టం లేకపోవడంతో.. ‘క్రైమ్ పెట్రోల్’ షో చూసి ఆమె ఈ హత్యకు పాల్పడినట్లు పోలీసులు చెప్పారు. కాజల్ భర్త ఫిర్యాదుతో ఈ ఉదంతం బయటపడింది.

spot_img

Recent

- Advertisment -spot_img