Homeహైదరాబాద్latest News‘SSMB 29’ మూవీ అదిరిపోయే అప్డేట్ వచ్చేసింది.. షూటింగ్ కి ముహూర్తం ఫిక్స్..!!

‘SSMB 29’ మూవీ అదిరిపోయే అప్డేట్ వచ్చేసింది.. షూటింగ్ కి ముహూర్తం ఫిక్స్..!!

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో ‘SSMB29’ అనే పాన్ ఇండియా సినిమా రాబోతుంది. ఈ సినిమా యాక్షన్- అడ్వెంచర్ డ్రామాగా తెరకెక్కుతోంది. ఈ సినిమా కథ అమెజాన్ అడవుల నేపథ్యంలో తెరకెక్కనుంది. అయితే ఈ సినిమా ఎప్పుడు సెట్స్ పైకి వెళ్తుందోనని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎట్టకేలకు ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందా అని ఎదురుచూస్తున్న ప్రేక్షకులకు శుభవార్తే అని చెప్పాలి. సంక్రాంతి పండుగ తర్వాత ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. జనవరి ద్వితీయార్థంలో సినిమాకు క్లాప్‌ కొట్టనున్నారు. ఇందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు ఇప్పటికే పూర్తయ్యాయి.ఈ సినిమాని దాదాపు 1000 కోట్ల భారీ బడ్జెట్ తో తీస్తున్నారు.

Recent

- Advertisment -spot_img