MG మోటార్స్ విండ్సర్ EVకి భారత మార్కెట్లో మంచి స్పందన లభిస్తోంది. Windsor EVకి 15,000 కంటే ఎక్కువ బుకింగ్లు వచ్చినట్లు కంపెనీ తెలిపింది. ఈ బుకింగ్ దాని వెయిటింగ్ పీరియడ్ పై కూడా ప్రభావం చూపుతోంది. దాని వెయిటింగ్ పీరియడ్ అక్టోబర్ లో 3నెలలకు చేరుకుంది. అంటే మీరు దీన్ని ఈ నెలలో బుక్ చేసుకుంటే వచ్చే ఏడాది జనవరి 2025లో డెలివరీ అవుతుంది.