Homeహైదరాబాద్latest Newsమందుబాబులకు మ‌త్తు ఎక్కించే వార్త.. రేవంత్ సర్కార్ మాస్టర్ ప్లాన్..!

మందుబాబులకు మ‌త్తు ఎక్కించే వార్త.. రేవంత్ సర్కార్ మాస్టర్ ప్లాన్..!

మందుబాబులు విషయంలో రేవంత్ సర్కార్ ప్లానింగ్ మామూలుగా లేదు. గత వేసవిలోని అనుభవాలను పరిగణలోకి తీసుకుని.. వచ్చే ఎండకాలం కోసం ఇప్పటి నుంచి ముందుజాగ్రత్త చర్యలు చేపట్టింది. వచ్చే వేసవిలో మందుబాబులకు సరిపడా బీర్లు అందుబాటులో ఉండాలని.. ఎక్కడా నో స్టాక్ బోర్డులు కనిపించకుండా జాగ్రత్త పడాలని బేవరేజెస్ కంపెనీలకు ఎక్సైజ్ శాఖ ఆదేశాలిచ్చింది. ఈ మేరకు బేవరేజెస్ కంపెనీలు ఇప్పటి నుంచి ఉత్పత్తిని పెంచినట్టు తెలుస్తోంది.

Recent

- Advertisment -spot_img