Homeహైదరాబాద్latest Newsఆ రాష్ట్రంలో పెరుగుతున్న అమ్మాయిల సంఖ్య.. సర్వే వివరాలు ప్రకటించిన కేంద్రం..!

ఆ రాష్ట్రంలో పెరుగుతున్న అమ్మాయిల సంఖ్య.. సర్వే వివరాలు ప్రకటించిన కేంద్రం..!

ఏపీలో అబ్బాయిల కంటే అమ్మాయిల సంఖ్య ఎక్కువగా ఉందని కేంద్రం వెల్లడించింది. 2023 జులై నుంచి 2024 జూన్ వరకు నిర్వహించిన సర్వే గణాంకాలను కేంద్రం తాజాగా ప్రకటించింది. దేశంలో 11 రాష్ట్రాల్లో అబ్బాయిల కంటే అమ్మాయిల సంఖ్య ఎక్కువగా ఉందని పేర్కొంది. ఈ జాబితాలో కేరళ మొదటి స్థానంలో ఉండగా.. ఏపీ ఐదో స్థానంలో ఉంది. ఏపీలో ప్రతి 1000 మంది అబ్బాయిలకు 1,032 మంది అమ్మాయిలు ఉన్నారు.

Recent

- Advertisment -spot_img