Homeహైదరాబాద్latest Newsకొనసాగుతున్న మూడో విడత పోలింగ్.. ఓటు హక్కును వినియోగించుకున్న ప్రముఖులు..

కొనసాగుతున్న మూడో విడత పోలింగ్.. ఓటు హక్కును వినియోగించుకున్న ప్రముఖులు..

సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా నేటి దేశంలో మూడో విడత పోలింగ్ కొనసాగుతోంది. ఇవాళ 11 రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 93 లోక్ సభ నియోజకవర్గాల్లో పోలింగ్ జారుతుంది. మొత్తం 1300కుపైగా అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. వీరిలో 120 మందికిపైగా మహిళలు ఉన్నారు. అమిత్ షా, జ్యోతిరాదిత్య సింధియా, మాన్సుఖ్ మాండవీయ, ప్రహ్లాద్ జోషి, డింపుల్ యాదవ్, సుప్రియా సూలే, సునేత్ర పవార్ వంటి ప్రముఖులు బరిలో ఉన్నారు. అయితే గుజరాత్‌లో ఉదయం 9 గంటల వరకు 9.87% ఓటింగ్ నమోదైంది. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా సహా పలువురు ప్రముఖులు ఇప్పటికే తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రతి ఒక్కరూ ఓటు వేయాలని ఓటర్లకు సూచించారు.

Recent

- Advertisment -spot_img