Homeహైదరాబాద్latest Newsఅనుకున్నదొక్కటి.. అయినది ఒక్కటి.. పిన్నెల్లి భలే తప్పించుకున్నాడు..!

అనుకున్నదొక్కటి.. అయినది ఒక్కటి.. పిన్నెల్లి భలే తప్పించుకున్నాడు..!

మే 13న మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఓ పోలింగ్ బూత్‌లో ఈవీఎం ధ్వంసం చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ అయింది. అతడ్ని అదుపులోకి తీసుకొని కేసులు నమోదు చేయాలని పోలీసులకు ఆదేశించింది. దీంతో అందరూ పిన్నెల్లి అరెస్ట్ కాయం అనుకున్నారు. కానీ అనుకున్నదొక్కటి.. అయినది ఒక్కటి అన్నట్టుగా అయ్యింది పరిస్థితి. పిన్నెల్లి హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్‌కు దరఖాస్తు చేసుకోగా.. అతడికి కోర్టు బెయిల్ ఇచ్చింది. తాజాగా 4 కేసుల్లో పిన్నెల్లికి హైకోర్టులో ఊరట లభించింది. వచ్చే వారం రోజుల పాటు బెయిల్‌ను పొడిగించింది.

Recent

- Advertisment -spot_img