Homeహైదరాబాద్latest Newsటేకాఫ్ అవుతుండగా కుప్పకూలిన విమానం.. 19 మంది ప్రయాణికులు మృతి..?

టేకాఫ్ అవుతుండగా కుప్పకూలిన విమానం.. 19 మంది ప్రయాణికులు మృతి..?

నేపాల్‌లోని ఖాట్మండు ఎయిర్‌పోర్టులో విమాన ప్రమాదం చోటు చేసుకుంది. టేకాఫ్ అవుతుండగా శౌర్య ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం కుప్పకూలింది. టేకాఫ్ సమయంలో విమానం జారిపోవడంతో మంటలు అంటుకున్నాయి. ఈ ఘటన సమయంలో విమానంలో 19 మంది ప్రయాణికులు ఉన్నారు. 19 మంది ప్రయాణికులతో పాటు విమాన సిబ్బంది కూడా మృతి చెందినట్లు తెలుస్తుంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

Recent

- Advertisment -spot_img