Homeహైదరాబాద్latest Newsవామ్మో.. సామాన్యుల్లో భయం.. కిలో బియ్యం ధర ఎంతో తెల్సా..

వామ్మో.. సామాన్యుల్లో భయం.. కిలో బియ్యం ధర ఎంతో తెల్సా..

ఇదేనిజం, వెబ్ డెస్క్: కిలో బియ్యం ధర రూ.60 దాటడంతో సామాన్యుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. వరి దిగుబడి తగ్గడం, వర్షాభావ పరిస్థితులు, పంట నష్టం, సన్నాల సాగు తగ్గుదల వంటివి దీనికి కారణం. ఈసారి వానాకాలం సాగులో రాష్ట్రంలో 1.40కోట్ల టన్నుల ధాన్యం ఉత్పత్తి కావాల్సి ఉండగా.. కేవలం 45 లక్షల టన్నులే వచ్చింది. దీంతో బియ్యం సరఫరా తగ్గనుంది. దీంతో పేద ప్రజలు బియ్యం ధర పెరగడం చూసి భయపడుతున్నారు.

Recent

- Advertisment -spot_img