Homeహైదరాబాద్latest Newsచుక్కలు చూపిస్తున్న చికెన్ ధరలు.. కేజీ రూ.300 పైనే..!

చుక్కలు చూపిస్తున్న చికెన్ ధరలు.. కేజీ రూ.300 పైనే..!

ఏపీ, తెలంగాణలో ఎండలు ఏ విధంగా మండిపోతున్నాయో.. చికెన్ ధరలు కూడా అలానే మండిపోతున్నాయి. గత వారం రూ.180 వరకు ఉండగా ఆ ధర తాజాగా రూ.300 కి చేరింది. అయితే వేసవి నేపథ్యంలో ధరలు మరింత పెరిగే అవకాశముందని తెలుస్తోంది.
మరోవైపు కోళ్ల దాణా ధరలు భారీగా పెరిగాయి. కోళ్ల దాణాలో ఉపయోగించే సోయా, మొక్కజొన్న పంటల దిగుబడి తగ్గడంతో మార్కెట్‌లో వీటి ధర పెరిగిపోయింది. దాని ఎఫెక్ట్ చికెన్ ధరలపై పడింది.

Recent

- Advertisment -spot_img