పసిడి ధరలు నేడు స్వల్పంగా తగ్గాయి. 22 క్యారట్స్ 10 గ్రాముల (తులం) బంగారం ధర రూ.71,340 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే బుధవారం రూ.10 తగ్గింది. అలాగే 24 క్యారట్స్ బంగారం విషయానికి వస్తే 10 గ్రాముల ధర రూ.77,830 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే రూ.10 తగ్గింది. ఇక వెండి విషయానికి కేజీ రూ.99,900 గా ఉంది. ఈ ధరలు ప్రాంతాలను బట్టి కొద్దిగా తేడా ఉండొచ్చు.